Friday, 7 October 2011

First Words

ముందు మాట 
తారక రామాయణంలో NTR జీవిత చరిత్రను కొన్ని పద్యాల్లో వ్రాసి వివరణ రూపంలో కొంత చర్చించాను. తారక రామాయణంలో చర్చించలేక పోయిన, సంపూర్తిగా వివరించలేక పోయిన  కొన్ని విషయాలనే ఇందులో చర్చిస్తున్నానని మనవి. ఎక్కడైనా దోషాలు ఉంటె తెలిపిన సరి చేయగలనని మనవి.